ఆది శంకరాచార్యులు

ఆది శంకరాచార్యులు(507-475 BC)

అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ ।
షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్॥

ఎనిమిదేళ్ల వయసులో 4 వేదాలలో నిష్ణాతులయ్యారు,
పన్నెండేళ్ల వయసులో సకల శాస్త్ర పండితుడు అయ్యారు.
పదహారేళ్ల వయస్సులో భాష్యం వ్రాసి ముప్పై రెండవదానిలో బ్రహ్మ సిద్ధి ముక్తిని పొందారు .

ఆదిశంకరాచార్యులకు నలుగురు ముఖ్య శిష్యులు: 
శ్రీ పద్మపాదాచార్యులు, శ్రీ హస్తమలాకాచార్యులు, మరియు
శ్రీ తోటకాచార్యులు.  శ్రీ సురేశ్వరాచార్యులు